Saturday, August 31, 2013

Ala chandamamanai, Mallelateeramlo Sirimallepuvvu

Ala chandamamanai
Singer : Karunya
Lyrics : Uma maheswar
Music : Pavan kumar


అలా చందమామనై ఇలా చేతికందనా
అలా చందమామనై ఇలా చేతికందనా
పాడి రోజు లాలిని పంచుకోనా జాలిని
పాడి రోజు లాలిని పంచుకోనా జాలిని
గాలిలొ కెరటమై యదే తాకనా
మల్లెలో మధువునై దరే చేరనా
సందె వెలుగుల చెలిమి తీరం పిలుపునై రానా
అలా చందమామనై ఇలా చేతికందనా

ala chandamamanai ila chetikandana ||2||
padi roju laalini panchukona jaalini ||2||
galilo keratamai yade taakana
mallelo madhuvunai dare cherana
sande velugula chelimi teeram pilupunai raana
ala chandamamanai ila chetikandana 

1 comment: