Saturday, August 31, 2013

nee ganam, Sitara

గానం : జానకి
సాహిత్యం : వేటూరి
సంగీతం : ఇళయరాజా

నీ గానం మృదు మధురం పావనం           \\2\\
నాట్యము గానము నాకు నవ జీవనం
నాదమే పాదమై నడచు బృందావనం

నీ గానం మృదు మధురం పావనం
 nee ganam mrudu madhuram pavanam(2)
natyamu ganamu naku nava jeevanam
nadame padamai nadachu brundavanam
nee ganam mrudu madhuram pavanam

No comments:

Post a Comment