Saturday, August 31, 2013

Oye Oye, Yevadu

Oye Oye
Singers : David, Andrea
Lyrics : Sreemani
Music : Devi sri prasad

ఓయే ఓయే నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయే ఓయే మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే
ఓయే ఓయే నిన్ను చూస్తే నాకు పిచ్చే ఎక్కిపోయే
ఓయే ఓయే లిప్పు లోనే కాస్త రెడ్డు ఎక్కువాయే

ఛలో ఛలో ఓ వీరా నేన్ చలాకి జాణని రా
హలో హలో సుకుమారా ఇక రా రా రా రా రా
న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు గుండెలోనా

ఓయే ఓయే నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయే ఓయే మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే

ఐ ఫోన్ నేను నన్ను టచ్ చెయ్ సుందరాంగుడా
లవ్ వైఫై ని నన్ను కనెక్ట్ చేస్కో జర
నీ నెట్ వర్క్ కి నా చుట్టు పక్క సిగ్నల్ ఉండదే
ఎంత ట్రై చెయ్ నా లైన్ నీకు అసలందదే
ఎంత కాలము సోలో గాను సోల్మేట్ నేనుండగా
నీకంత సీన్ లేదే పిల్లా నన్ను గుచ్చి గుచ్చి చంపకే ఇలా

న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు గుండెలోనా

నాతో డేట్ కి వస్తే నీ సొమ్మేం పోదు కదా
కప్ కాఫీ ఇస్తే పెద్ద తప్పు ఏం జరిగిపోదు గా
ఒక డేట్ తోటి నీ ఫేట్ ఏం మారిపోదే
ఇష్టమంటు లేని రొమాన్స్ లో టేస్ట్ ఉండదే
నీ హార్ట్ బుక్కు ఓపెన్ చేస్తా,నీ ఇష్టం ఏంటో కనిపెట్టేస్తా
అది అంత సుళువు కాదే లైల,నువ్ పగటి కలలు కనకే అల

న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు గుండెలోనా

Oye oye ninnu chusthe naku piche ekipoye

Oye oye manasukemo rendu rekkalochinaye
Oye oye ninnu chusthe naku piche ekipoye
Oye oye lip lone kastha red ekkuvaipoye
Chalo chalo oo veera nen chalakijanani ra
Helo helo sukumara ika ra ra ra ra
Na na na na na na don’t follow me oo hasina
Na na na na na na space ey ledu na gundelona
Oye oye ninnu chjusthu naku pichi ekipoye
Oye oye manasukemo rendu rekkalochinaye
Iphone nenu nannu touch chey sundaranguda
Love wifi ni nannu connect chesko jara
Ne network kin a chuttu paka signal undade
Entha try cheyi na line neku asalu andhadhe
Entha kalamu solo ganu solmate nen undaga
Nekantha scene ledu ey pilla nannu guchi champakey ila
Na na na na na na don’t follow me oo hasina
Na na na na na na space ey ledu na gundelona
Natho date ki vasthe ne sommu em podu kada
Cup coffee ki vasthe pedda thappu emjargipodu ga
Oka date tho ti ne fate em maripode
Istamantu leni romance lonu taste undade
Ne heart book open chestha,ne istam ento kanipetestha
Adi nekantha suluvu kadey,nu pagati kallalu kanake ala

No comments:

Post a Comment