Saturday, August 31, 2013

Ve Vela Gopemmala, Sagara Sangamam

Ve Vela Gopemmala
Singers: S.P. Balasubramaniam, S.P Sailaja
Music: Ilayaraja
Lyrics: Veturi

వే...వేలా గొపెమ్మలా మువ్వా గొపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నలు దోచాడే
ఆ... ఆహాహా...వే....వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వెన్నకాడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వెన్నకాడే 
కన్నతోడు   లేనివాడే కన్నెతోడు వున్నవాడే
మోహనాలు వేణువుదే మోహనాంగుడితడేనే
మోహనాలు వేణువుదే మోహనాంగుడితడేనే 
 ఆ....  చీరలన్ని దోచి దేహచింతలన్ని తీర్చినాడే
పోతన్న కవితలన్ని, పోతపోసుకున్నాడే
మా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే

వే.....వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడేమా ముద్దు గోవిందుడే
వేయి పేరులున్నవాడే    వేల పేరులున్నవాడే.....
వేయి పేరులున్నవాడే    వేల పేరులున్నవాడే......
రాసలీలలాడినాడే రాయబార మేగినాడే
గీతార్ద సారమిచ్చి గీతలెన్నో మార్చేనే 
గీతార్ద సారమిచ్చి గీతలెన్నో మార్చేనే  
ఆ....ఆ...... నీలమై నిఖిలమై కాలమై  నిలిచినాడే
వరదయ్య గానాల వరదలై  పొంగాడే
మా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే

వే.... వేలా.... గోపెమ్మలా మువ్వా గోపాలుడే మాముద్దు  గోవిందుడే
 vevela gopemmala muvva gopalude
ma muddu govindude
aha annula minnala channula vennela
venuvuludade madi vennalu dochade

mannu tinna chinnavade ninnu kanna vannekade
kanna todu lenivade kanne todu vunnavade
mohanana venuvude mohananguditadene
cheeralanni dochi deha chintalanni teerchinade
potanna kaitalanni pota posukunnade

veyi perulunnavade vela teerulunnavade
rasaleelaladinade rayabharameginade
geetardha saramichi geetalenno marchene
neelamai nikhilamai kalamai nilichade
varadayya bonala varadalai pongade

5 comments:

  1. వేయి పేరులున్నవాడే వేల తిిరులున్నవాడే

    ReplyDelete
  2. మోహనాలు వేణువుదే
    మోహనాలు వేణువులూదే

    ReplyDelete
  3. వన్నేకాడే ani undaali brother akkada

    ReplyDelete
  4. మన్ను తిన్న చినవాడే మిన్ను కన్న వన్నెకాడె

    ReplyDelete
  5. వేయి పేరులున్నవాడే వేల తీరు వున్నవాడె

    ReplyDelete