Sunday, September 1, 2013

Evaro Ravali, Prem Nagar

Evaro Ravali
Music: K.V. Mahadevan
Singers:  P. Susheela
Lyrics: Atreya

ఎవరో రావాలి నీ హ్రుదయం కదిలించాలి
నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి    //ఎవరో// మూల దాగి _ ధూళి మూగి
మూగవోయిన _ మధుర వీణా
మరిచిపొయిన _ మమత లాగా
మమత లుడిగిన _ మనసులాగా
మాసిపో... తగునా...                 //ఎవరో//
ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో
కొనగోట మీటిన చాలు _ నీలో
కోటి స్వరములు పలుకును...             //ఎవరో//
రాచనగరున వెలసినావు రసపిపాసకు నోచినావు శక్తి మరచి, రక్తవిడిచి మత్తు ఏదొ మరిగినావు
మరిచిపోతగునా...                //ఎవరో//

2 comments:

  1. Mana nyayavyavastha teeru ilaage unna bhavana kaliginche sanghatanalukonni chotu chesukunnayi.

    ReplyDelete