Wednesday, September 11, 2013

Ghatu ghatu prema, Okariki Okaru

Ghatu ghatu prema
Singer : Tippu, Nithya Santhoshini
Lyrics : Chandrabose

Music : MM Keeravani



ఘాటు ఘాటు ప్రేమ నీకు నాకు నడుమ
ఘాటు ఘాటు ప్రేమ ఈ ఘాటు చాలదమ్మా
నీకు నాకు నడుమ ఈ దూరమేమిటమ్మా
చేరానుగా ఓకే మరి ఈ చేరువ సరిపోదేమరి
నాలో నువ్వు నీలో నేను ఇంకా ఇంకా ఉండాలంటే
ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి

చూడు నిను చూసినకొద్దీ చూడందేదో చూడాలంటూ బ్రతిమాలుతుంది వయసు
చెప్పు అని పలికిన కొద్దీ చెప్పందేదో చెప్పాలంటూ చెలరేగుతోంది మనసు
నా పసిడి ప్రాయాలు ఒంపినా నా పట్టపగ్గాలు తెంపినా
నువ్వో సగమై నేనో సగమై ఇద్దరమొకటై ఉండాలంటే
ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి....

ముద్దు నువ్వు పెట్టిన కొద్దీ దాహం పెరిగి దావనలమై నను కాల్చుతుంది ఒట్టు
పట్టు నువ్వు పట్టిన కొద్దీ మత్తుగా నాలో కమ్మిన మైకం ఎక్కింది ఆఖరి మెట్టు
కౌగిళ్ళ లోగిళ్ళు చేరినా సరసాల శిఖరాలు తాకినా
నేనే నువ్వై నువ్వే నేనై నువ్వు నేను ఉండాలంటే
ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి.....


ghatu ghatu prema neku naku naduma
ghatu ghatu prema ee ghatu chaladmmaa
neku naku naduma ee duramamemitamma
cheranuga ok mari ee cheruva saripode mari
nalo nuvvu nelo nenu inka inka undalante
em cheyyali em cheyyali em cheyyali........

chudu ninu chusinakoddi chudandedo chudalantu bratimalutundi vayasu
cheppu ani palikinakoddi cheppandedo cheppalantu chelaregutundi manasu
na pasidi prayalu ompinaa na pattapaggalu tempinaa
nuvvo sagamai neno sagamai iddaramokatai undalante
em cheyyali em cheyyali em cheyyali......

muddu nuvu pettina koddi daham perigi daavaanalamai nanu kalchutundi ottu
pattu nuvu pattina koddi mattuga nalo kammina maikam ekkindi aakhari mettu
kougilla logillu cherinaaa sarasala shikharalu takinaa..
nuvve nenai nene nuvvai nuvvu nenu undalante
em cheyyali em cheyyali em cheyyali.....

No comments:

Post a Comment