Thursday, September 12, 2013

Na premake selavu, Neerajanam

Na premake selavu
Music: OP Nayyar
Artist(s): SP. Balasubramaniam 

నా ప్రేమకే సెలవు నా దారికే సెలవు
కాలానికే సెలవు దైవానికే సెలవు
ఈ సూన్యం నా గమ్యం ఈ జన్మకే సెలవు
నా ప్రేమకే సెలవు నా దారికే సెలవు
కాలానికే సెలవు దైవానికే సెలవు

మదిలోని రూపం మొదలంట చెరిపి
మనసార ఎడ్చనులే
కనరాని గాయం కసితీర కుదిపి
కడుపార నవ్వానులే
నా ప్రేమకే సెలవు నా దారికే సెలవు
కాలానికే సెలవు దైవానికే సెలవు

అనుకున్న దీవు అది ఎండమావు
ఆ నీరు జలతారులే
నా నీడ తానే నను వీడగానె
మిగిలింది కన్నీరులే

నా ప్రేమకే సెలవు నా దారికే సెలవు
కాలానికే సెలవు దైవానికే సెలవు
ఈ సూన్యం నా గమ్యం ఈ జన్మకే సెలవు
నా ప్రేమకే సెలవు నా దారికే సెలవు
కాలానికే సెలవు దైవానికే సెలవు


naa premake selavu naa darike selavu
kaalanike selavu daivanike selavu
ee sunyam na gamyam ee janmake selavu
naa premake selavu naa darike selavu
kaalanike selavu daivanike selavu

madiloni roopam modalanta cheripi
manasara edchanule
kanarani gayam kasiteeraa kudipi
kadupaara navaanule
naa premake selavu naa darike selavu
kaalanike selavu daivanike selavu

anukunna deevu adi endamaavu
aa neeru jalataarule
naa needa taane nanu veedagane
migilindi kannerule

naa premake selavu naa darike selavu
kaalanike selavu daivanike selavu
ee sunyam na gamyam ee janmake selavu
naa premake selavu naa darike selavu
kaalanike selavu daivanike selavu

2 comments:

  1. Thanks for keeping those great lyrics in Telugu that too without a single mistake, hatsoff

    ReplyDelete
  2. Hatsoff sir,

    Mi pata Mike vinupinchele la padi pettyaru sir

    ReplyDelete