Monday, September 2, 2013

Nijam cheppave , Dr. Chakravarthi

Nijam cheppave
Music: Saluri Rajeswara Rao
Singers:P. Susheela, B. Vasantha


నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది ఈ వేళ
నీకెలాగుంది ఈ వేళ
ఏది చూసినా ఏమి చేసినా ఏదోగా ఉంది
ఏమి చెప్పనే పిల్లా భలేగుంది ఈ వేళ
అహ భలేగుంది ఈ వేళ...

చిలిపి వయసు కవ్వించే మనసు చిలికి మురిపించే(2)
నీ కన్నుల వాలులో సరదాలు పొంగే జోరులో
సంబరాలతో సరాగాలతో సాగిపోదమా..

నాలో వెలిగే దీపం నీ చిరునవ్వు చిందే రూపం(2)
నీ కాంతిలో ఈ లోకమే స్వర్గము
నాలో వెలిగే దీపం...

నిన్న లేని పులకింత కన్నెపిల్లకో వింత(2)
పాలబుగ్గలు మీటితే తొలి ప్రేమ మొగ్గలు వేసెనే(2)
ఏల సిగ్గులే ఏమి నిగ్గులే మాకు తెలుసులేవే...(నిజం చెప్పవే)

రాగం భావం నీవే నా అనురాగ గీతం నీవే(2)
నీ ప్రేమలో నే లీనమై జీవించుటే స్వర్గము
రాగం భావం నీవే


nijam cheppave pillaa yelaagundi ee vela
neekelaagundi ee vela
yedi chusinaa yemi chesinaa yedogaa undi
yemi cheppane pillaa bhalegundi ee vela
aha bhalegundi ee vela...

chilipi vayasu kavvinche manasu chiliki muripinche(2)
ne kannula vaalulo saradaalu ponge jorulo
sambaraalato saraagaalato saagipodamaa..

nalo velige deepam ne chirunavvu chinde rupam(2)
ne kaantilo ee lokame swargamu
nalo velige deepam...

ninna leni pulakinta kannepillakoo vinta(2)
paalabuggalu meetite toli prema moggalu vesene(2)
yela siggule yemi niggule maaku telusuleve...(nijam cheppave)

raagam bhaavam neeve na anuraaga geetam neeve(2)
ne premalo ne leenamai jeevinchute swargamu
raagam bhaavam neeve

No comments:

Post a Comment