Thursday, September 5, 2013

Prakruti kantaku, Siri Vennela

Prakruti kantaku
Singer: S P Balasubramanyam
Lyrics: Sirivennela Sitaramasastri

Music: K. V. Mahadevan


ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో (2)
 ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో (2)
సిరివెన్నెల  ఎదపై సిరిమువ్వల సవ్వడి నీవై
నర్తించగా రావేల...నిన్నే కీర్తించే వేళ
ప్రకృతి కాంతకు .....

అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేళ  పుడమి హృదయములో (2)
ఉప్పొంగి సాగింది అనురాగము
ఉప్పెనగ దూకింది ఈ రాగము
ప్రకృతి కాంతకు......

కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో (2)
రా రా రా రమ్మని పిలిచినా కోన పిలుపు వినిపించగనే (2)
ఓ  కొత్త వలపు వికసించగనే
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
ప్రక్రుతి కాంతకు.....


prakruti kantaku ennenni hoyalo padamu kadipite ennenni layalo(2)
ennenni hoyalo ennenni layalo(2)
siri vennela nindina yedapai sirimuvvala savvadi neevai
nartinchaga raavela....ninne keertinche vela...
prakruti kaantaku........

alala pedavulato shilala chekkilipai
kadali muddidu vela pudami hrudayamlo(2)
uppongi saagindi anuraagamu
uppenaga dukindi ee ragamu
prakruti kaantaku.......

kondala bandala daarulalo tirigeti selayeti gundelalo(2)
ra ra ra rammani pilichina kona pilupu vinipinchagane(2)
oo kotta valapu vikasinchagane
ennenni hoyalo ennenni layalo
prakruti kaantaku

No comments:

Post a Comment