Tuesday, September 17, 2013

Sundari Neevanti, Mayabazaar

Sundari Neevanti
Music : Ghantasala Venkateswara Rao

Lyrics : P. Nagendra Rao
Singers : Ghantasala


లక్ష్మణ కుమారుడు : సుందరి నీవంటి దివ్య స్వరూపంబు
ఎందెందు వెదకిన లేదుకదా
ఎందెందు వెదకిన లేదుకదా
నీ అందచందాలింక నా వే కదా
సుందరి ఓహో సుందరి అహ సుందరి
మాయాశశి : దూరం దూరం
లక్ష్మణ కుమారుడు : దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన
ఆర్యపుత్రుడనింక నేనెకదా "దూరం"
మన పెళ్ళివేడుకలింక రేపేగదా
మాయాశశి : రేపటిదాకా ఆగాలి
లక్ష్మణ కుమారుడు : ఆగుమంచు సఖియ అరమరలెందుకే నీ సొగుసులన్నీ నాకు నచ్చేగదా
నీ నగల నా విరహము హెచ్చేగదా
మాయాశశి : హెచ్చితే ఎలా? పెద్దలున్నారు
లక్ష్మణ కుమారుడు : పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి
వద్దకు చేరిన పతికే కదా పెద్ద
నీ ముద్దు ముచ్చటలింక నావేకదా "సుందరి"


lakshmana Kumarudu : Sumdari Nivamti Divya Svarupambu
emdemdu Vedakina Ledukada
emdemdu Vedakina Ledukada
ni Amdacamdalimka Na Ve Kada
sumdari Oho Sumdari Aha Sumdari
mayasasi : Duram Duram
lakshmana Kumarudu : Duramemduke Celiya Variyimci Vaccina
aryaputrudanimka Nenekada "duram"
mana Pellivedukalimka Repegada
mayasasi : Repatidaka Agali
lakshmana Kumarudu : Agumamcu Sakiya Aramaralemduke Ni Sogusulanni Naku Naccegada
ni Nagala Na Virahamu Heccegada
mayasasi : Heccite Ela? Peddalunnaru
lakshmana Kumarudu : Peddalunnaramtu Haddulemduke Ramani
vaddaku Cerina Patike Kada Pedda
ni Muddu Muccatalimka Navekada "sumdari"

No comments:

Post a Comment