Tuesday, September 3, 2013

Unnattaa lenattaa, Vaana

Unnattaa lenattaa
Artist(s): Ranjith 
Lyricist: Sirivennela Seetharama Shastry 
Music: Kamalakar 


ఉన్నట్టా లేనట్టా ఉండుంటే నిన్నెట్టా
చేరాలే సిరి తునక
విన్నట్టా లేనట్టా వింటుంటే నా మాట
ఊ కొట్టవే చిలక
నిదర చెడిన ఎద
కుదుటపడదు కదా
ఏదో చేసుంటావే నువ్వు
అమ్మాయి అన్యాయంగా

తెలుసుకోని ఆకాశవాణి చెలియా వైనాన్ని
అడుగు పోనీ ఆ చిన్నదాన్ని నన్ను కలవమని
ఏమంత పని ఉందని పారిపోయింది సౌధామిని
ఏ సంగతి చెప్పక...

మెరుపు తీగ నీ మెలిక నాలో మిగిలిపోయిందే
చిలిపి సైగ నా మనసు నీతో వలస పోయిందే
నువ్వు తాకినట్టుండగా ఓ తడి గుర్తు వదిలావుగా
మరచిపోనివ్వక...


unnattaa lenattaa undunte ninnettaa
cherale siri tunaka
vinnatta lenattaa vintunte na mata
uu kottave chilaka
nidara chedina yeda
kudutapadadu kada
yedo chesuntave nuvvu
ammayi anyayamgaa

telusukoni aakashavani cheliya vainanni
adugu poni aa chinnadanni nannu kalavamani
yemanta pani undani paripoyindi soudhaminni
ye sangati cheppaka...

merupu teega ne melika nalo migilipoyinde
chilipi saiga na manasu neto valasa poyinde
nuvu takinattundagaa oo tadi gurtu vadilavugaa
marachiponivvaka 

No comments:

Post a Comment