Sunday, September 1, 2013

Yedutaa neeve , Abhinandana

Yedutaa neeve
Artist(s): SP. Balasubramaniam 
Lyrics: Acharya Atreya
Music: Ilayaraja

 ఎదుటనీవే..ఎదలోనా నీవే
ఎదుటనీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే..అటూ నీవే..మరుగైనా కావే..
ఎదుటనీవే..ఎదలోనా నీవే

మరుపే తెలియని నా హృదయం
తెలీసీ వలచుట తొలినేరం
అందుకే ఈ గాయం..

మరుపే తెలియని నా హృదయం
తెలీసీ వలచుట తొలినేరం
అందుకే ఈ గాయం..

గాయాన్నైన మాననీవు
హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాణ్ణి కానీదు..హహహ..ఒహొహొహొ..ఉహుహుహుహు


ఎదుటనీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే..అటూ నీవే..మరుగైనా కావే..
ఎదుటనీవే..ఎదలోనా నీవే

కలలకు భయపడిపోయాను..
నిదురకు దూరం అయ్యాను..
వేదన పడ్డాను..

కలలకు భయపడిపోయాను..
నిదురకు దూరం అయ్యాను..
వేదన పడ్డాను..

స్వప్నాలైతే క్షణికాలేగా..
సత్యాలన్నీ నరకాలేగా..
స్వప్నం సత్యమైతే వింత
సత్యం స్వప్నం అయ్యేదుందా
ప్రేమకింత బలముందా..హహహ..ఒహొహొహొ..ఉహుహుహుహు  

ఎదుటనీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే..అటూ నీవే..మరుగైనా కావే.

yedutaa neeve yedalona neeve
yedutaa neeve yedalona neeve
yetu choosthe atu neeve marugaina kaave

marupe teliyani naa hrudayam
telisi valachuta tholi neram
anduke ee gaayam
marupe teliyani naa hrudayam
telisi valachuta tholi neram
anduke ee gaayam
gaayannaina maana neevu
hrudayaannaina veedi povu
kaalam naaku saayam raadu
maranam nannu cheraneedu
picchi vaanni kaaneedu

kalalaku bhaayapadi poyaanu
niduraku dooram ayyaanu
vedana paddanu
kalalaku bhaayapadi poyaanu
niduraku dooram ayyaanu
vedana paddanu
swapnaalaite kshanikaalega
satyaalanni narakaalega
swapnam satyamaite vintha
satyam swapnam ayyedunda
premakintha balamundaa

3 comments: