Sunday, December 1, 2013

Ide Na Modati, Swapna

Ide Na Modati Premalekha
Singer : SP Balu
Lyrics : Dasari Narayana Rao
Music: Ch. Satyam


ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

మెరుపని పిలవాలంటే..ఆ వెలుగు ఒక్క క్షణం..
పూవనీ పిలావలంటే..ఆ సొగసు ఒక్క దినం..
ఏ రీతిగా నిన్ను..పిలవాలో తెలియదు నాకు..

ఏ రీతిగా నిన్ను..పిలవాలో తెలియదు నాకు!!
తెలిసింది  ఒక్కటే.. నువ్వు నా ప్రాణమని!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

తారవని అందామంటే.. నింగిలో మెరిసేవు..
ముత్యమని అందామంటే.. నీటిలో వెలిసేవు..
ఎదలోన కదిలే నిన్ను.. దేనితో సరిపోల్చాలో??
ఎదలోన కదిలే నిన్ను.. దేనితో సరిపోల్చాలో??
తెలిసింది ఒక్కటే..నువ్వు నా ప్రాణమని!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..




Idhe naa modhati premalekha..
Rasaanu neeku cheppaleka..
Edhutapadi manasu thelupaleka..
Theluputaku basha chethakaka..
Theluputaku basha chethakaka..

Idhe naa..

Merupani pilavalante..aa velugu okka kshanam..
Poovani pilavalante..aa sogasu okka dhinam..
Ye reethiga ninnu..pilavalo theliyadhu naaku..
Ye reethiga ninnu..pilavalo theliyadhu naaku..
Thelisindhi okkate..nuvvu naa pranamani..
Prema.prema..premaaa..

Idhe naa.

Tharavani andhamante..ningilo merisevu..
Muthyamani andhamante..neetilo velisevu..
Yedhalona kadhile ninnu.dhenitho sari polchalo..
Yedhalona kadhile ninnu.dhenitho sari polchalo..
Thelisindhi okkate..nuvvu naa pranamani..
Prema..prema..premaa..

1 comment: