Tuesday, November 26, 2013

I'm a very good girl, Little Soldiers

I'm a very good
Music: Sri Kommineni
Lyricist: Sirivennela Seetharama Sasthry
Singers: Vishnukanth, Deepika


I'm a very good girl tell me all teacher my dear brother
అన్ని మంచి habits ఉన్నాయంట నాలో విన్నావా mister
I'm a very good girl tell me all teacher my dear brother
అన్ని మంచి habits ఉన్నాయంట నాలో విన్నావా mister
brush చేసుకుంటా నేను close-up తో 
నీళ్లోసుకుంటా నేను liril soap తో 
breakfast చేస్తా నేను bread jam తో 
school కెల్లిపోతా నేను uniform లో 
I'm a good girl...  I'm a good girl... 
 I'm a good girl...

బన్నీ వస్తుంది జాగర్తగుండండి 
ఫన్నీగా చూస్తుంది ఏదో చేస్తుంది 
run away somehow...లేకపోతే danger
గప్ చుప్ గా దాక్కోండి ఎక్కడైనా  

Bunny is a bad girl we don't want her విన్నావా మిస్టర్ 
పాడుపళ్ళ దెయ్యం దాన్ని చూస్తే భయ్యం 
damn your sister
పిచ్చి గోల మానమంటే ఊరుకోదుగా 
mischief చెయ్యకుండా ఉండలేదుగా 
గిచ్చి ఏడిపించకుండా వెళ్లిపోదుగా 
అందర్నీ వెక్కిరించి నవ్వుతుందిగా 
she's a bad girl... she's a bad girl...
she's a mad girl...

 ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా 
 ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా.. నీకిది అలవాటా 
వద్దంటూ ఉన్నా వస్తావే వెంటా .. నా పరువుంటుందా 
ఉన్న ఒక్క చెల్లినీ ..ఇంత చిన్నపిల్లనీ
నువ్విలా తిట్టినా కొట్టినా 
నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా .. చక్కనీ బొమ్మనే ఇవ్వనా 
what a really nice plane...తీసుకొని దీన్ని thank you చెప్పుకో 
I'm not a naughty girl తెల్సుకో సన్నీ ...ఇప్పుడైనా ఒప్పుకో 

టన్నుల కొద్దీ ... పెన్సిళ్లన్నీ...
టన్నుల కొద్దీ పెన్సిళ్లన్నీ స్వాహా చేస్తావే 
తినవే తల్లీ అంటూ ఉన్నా అన్నం తినవేమే
బన్నీ పేరు చెబితే ఊరిలో అందరూ బాబోయ్ అంటున్నారే
దాని brother అంటే నన్నే ముందుగా అంతా తంతున్నారే
సన్నీ మాట నమ్మకు అన్నీ ఉత్త కోతలు .. promise mummy
చిన్నదాన్ని కనకే  అంత కోపమొద్దులే .. please excuse me
ఇదో పెద్ద drama .. దీన్ని బాగా తందామా
ఇది parents కి పరీక్ష .. ఇది brother కి శిక్ష
దీనికి antibiotic లేదా .. దీనికి నీరసం రాదా
దీంతో మాట్లాడను .. దీంతో ఆట్లాడను
ఇదో సైతాన్ .. ఇదో తూఫాన్
ఇదో .. నా బంగారు పాప 



I'm a very good girl said me all teacher my dear brother
anni manchi habits unnai anta naalo vinnava mister
i'm a very good girl said me all teacher my dear brother
anni manchi habits unnai anta naalo vinnava mister
brush chesukunta neenu close up tho
neellosukunta neenu liril soap tho
breakfast chestha neenu bread jam tho
school kelli potha neenu uniform lo
i'm a good girl i'm a good girl i'm a good girllllllllll

Bunny vosthundhi jagrathagundandi
funny ga chusthundhi edho chesthundhi
bunny is a bad girl we dont want her vinnava mister
padu padda deyyam dhanni chusthe bayyam damn ur sister
pichi gola manamante vorukodhu ga
mischif cheyyakunda undaledhu ga
gichi edipinchakunda vellipodhu ga
andharini vekkirinchi navvuthundhi ga
she's a bad girl she's a bad girl she's a bad girl she's a bad girllllllll

Edho galata thesthunte etta
edho galata thesthunte etta neekedhi alavata
vodhantu unna vosthave venta naa paruvuntundha
unna okka chelli ni intha chinna pillani
nuvvila thittina kottina
nuvvu ante entha ga ishtamo cheppana chekkani bomma ne ivvana
okareni nice game thisukuni dhinni thak u cheppuko
i'm not a naughty girl thelusuko sunny ippudaina oppuko

Tonnula kodhi pencillanni
tonnula kodhi pencillanni swaha chesthave
thinave thalli antu unna annam thinavemee

Bunny peru cheppithe oorilo andharu baboi antunnare
dhani brother ante nanne mundhuga antha thanthunnare
sunny mata nammaku anni utha kuthalu promise mummy
chinna dhanni kanake antha kopam vodhule plz excuse me

noru theristhe drama dhinni baga thandhama
idhi parents ki pariksha idhi brother ki siksha
dhiniki antibiotic ledha dhiniki neerasam raadha
dhinitho matladanu dhinitho ataladanu
idho saithan idho tuma
idhoooooooooo naa bangaru thalli

7 comments:

  1. without saving how its usefull yar.

    ReplyDelete
  2. without saving PDF what should we do

    ReplyDelete
    Replies
    1. I disabled copy paste option when I started creating the site. Later on, I am unable to do it. I will check out. Meanwhile, you can still copy if you open it on mobile.

      Delete
  3. I’M A Very Good Girl..Said Me All Teacher..My Dear Brother
    అన్నీ మంచి habits ఉన్నై అంటా నాలో విన్నవా మిస్టర్
    బ్రష్ చేసుకుంట నీను Close Up తో
    నీల్లోసుకుంత నీను Liril సోప్ తో
    Breakfast చెస్తా నీను Bread Jam తో
    School కెల్లి పోతా నీను Uniform లో
    I’M A Good Girl…. I’M A Good Girl
    I’M A Good Girllllllllll
    Bunny వోస్తుంధీ….జగ్రతగుండండి
    Funny గా చుస్తుంధి… ఎధో చెస్తుంధి
    run away somehow...లేకపొతె danger
    గప్ చుప్ గ దాక్కోండి ఎక్కడైనా...
    Bunny Is A Bad Girl We Dont Want Her విన్నవా Mister
    పాడు పల్లా దేయ్యం......ధన్నీ చుస్తే బైయ్యం
    Damn Ur Sister
    పిచ్చి గోల మనమంటే వూరు కొధు గా….
    Mischif ఛెయ్యకుండ ఉండలేధు గా….
    గిచ్చి ఏడిపించకుండ వెల్లిపొదు గా….
    అంధరిని వెక్కిరించి నవ్వుతుంధి గా….
    She’S A Bad Girl…… She’S A Bad Girl
    She’S A Bad Girl..She’S A Bad Girllllllll
    ఏదో గలట… తెస్టుంటె ఏట్టా…..
    ఏదో గలట… తెస్టుంటె ఏట్టా…..నీకెధి అలవట
    వద్దంటు ఉన్న వస్తవె వెంట… నా పరువుంటుందా
    ఉన్న ఒక్క చెల్లి ని… ఇంత చిన్న పిల్లని
    నువ్విల తిట్టినా కొట్టినా….
    నువ్వు అంటె ఎంతగా ఇష్టమొ చెప్పనా… చక్కనీ బొమ్మనీ ఇవ్వనా
    Okareni Nice Game…. తిసుకుని దీన్ని థంక్యు చెప్పుకొ….
    I’M Not A Naughty Girl తెలుసుకో Sunny…. ఇప్పుడైన ఓప్పుకో
    im a good girl...
    టన్నుల కొద్ది.. పెన్సిల్లున్నా
    టన్నుల కొద్ది.. పెన్సిల్లున్నా… స్వాహ చెస్తావే
    తినవే తల్లీ అంటూ ఉన్నా… అన్నం తినవేమే
    బన్ని పేరు చెప్పితె ఊరిలో అందరు బాబొయ్ అంటున్నారే
    దాని బ్రదర్ అంటె నన్నే ముందుగా అంతా తంతున్నారే
    సన్ని మాట నమ్మకు అన్నీ ఉత్త కొతలు Promise Mummy….
    చిన్న దాన్ని కనకే అంత కోపం వొద్దులే Plz Excuse Me
    నొరు తెరిస్తె డ్రామ…. దీన్ని బాగ తంధామ….
    ఇది పేరెంట్స్ కి పరీక్ష…. ఇధి బ్రదర్ కి సిక్ష
    దీనికి అంటిబయటిక్ లేద…. దీనికి నీరసం రాద
    దీనితొ మట్లడను…. దీఇనితొ ఆటలాడను
    ఇదో సైతాన్..ఇదొ తూఫాన్
    ఇదో..నా బంగారు పాప

    ReplyDelete