Tuesday, December 3, 2013

Netthina Bottu, Kshatriya Putrudu

Nethina Bottu
Artist(s) : SP.Balu, Chorus

Lyricist   : Vennalakanti
Music: Ilayaraja



నెత్తిన పట్టు ఒక సున్నం బొట్టు
నెత్తిన పట్టు ఒక సున్నం బొట్టు
పెడతా చెంపలు వేసుకో మావా
పూలు ముడిచి ఒక చీరే కట్టి
ఇకపై గాజులు వేసుకు రామ్మా
బుర్ర తిరిగే దమ్మే తెలిపి..హో
నే కర్ర తిప్పి దుమ్మే దులిపి
నీ పంబ రేపి కొడతాలే దెబ్బ..హో
ఒక పట్టు పడితే ఊడె నీ జబ్బ
నెత్తిన పట్టు ఒక సున్నం బొట్టు
పెడతా చెంపలు వేసుకో మావా
పూలు ముడిచి ఒక చీరే కట్టి
ఇకపై గాజులు వేసుకు రామ్మా

ఉక్కు దెబ్బ తీసే క్షత్రియుల వంశం
ఎంత గొప్పదో చాటి చెప్పనా
తక్కువోణ్ణి కాను తలను వంచబోను
గుండె ఉంది కండ ఉంది
ఊరోళ్ళ కష్టమూ నష్టమూ తీర్చి
అన్నల్లే అండగా ఉన్నాడు
ఎదురొస్తే దేవున్నే ఎదిరించే వాడు
సింహంలా పోరాడి గెలుచు వాడు
నే పందెం కడతా శత్రువు భరతం పడతా
వాడి డొక్క చించేస్తా చివరకు డోలే కట్టేస్తా
అరె తల పొగరును వదలగొడతా
తెలివిగా తల పగలగొడతా పోటీకొస్తే సవాలంటా
అదిరబన్న వద్దురా కన్న
గుద్దులు తిని కుయ్యో మొర్రో అంటారు రాజాలు తింటారు ఖాజాలు

నెత్తిన పట్టు ఒక సున్నం బొట్టు
పెడతా చెంపలు వేసుకో మావా
పూలు ముడిచి ఒక చీరే కట్టి
ఇకపై గాజులు వేసుకు రామ్మా

నాతో వేస్తే పోటీ చించేస్తా రా చీటీ
కాలు విరిచి తోలి ఒలిచి
ఛాతీని నువ్వు తంతే నీ తల నే తంతా
దుబ్బు కాస్తా వదలగొడతా
వీరాధి వీరుడు శూరుడు వీడు
గోదాల సింహమై దూకినాడు
పల్నాటి ఆ బాల చంద్రుడే వీడు
మా పల్లెను కాపాడగా పుట్టినాడు
కర్ర సాము తెలుసూ దాంట్లో ఒడుపు తెలుసూ
నా జోలికి వస్తే వాడికి తీస్తా పులుసు
అరె తలబడితే కలబడతా
తొడగొడితే మెలిబెడతా
ఊరోడి లుచ్చా కిల్లాడి బచ్చా హ కాస్కో చూస్కో
నే గుట్టుగా కొట్టిన కొట్టుడు
లెక్కెంటుకుంటారు మక్కెలు విరిగాక

నెత్తిన పట్టు ఒక సున్నం బొట్టు
పెడతా చెంపలు వేసుకో మావా
పూలు ముడిచి ఒక చీరే కట్టి
ఇకపై గాజులు వేసుకు రామ్మా
బుర్ర తిరిగే దమ్మే తెలిపి..హో
నే కర్ర తిప్పి దుమ్మే దులిపి
నీ పంబ రేపి కొడతాలే దెబ్బ..హో
ఒక పట్టు పడితే ఊడె నీ జబ్బ
నెత్తిన పట్టు ఒక సున్నం బొట్టు
పెడతా చెంపలు వేసుకో మావా
పూలు ముడిచి ఒక చీరే కట్టి
ఇకపై గాజులు వేసుకు రామ్మా




nettina paTTu oka sunnam boTTu
nettina paTTu oka sunnam boTTu
peDatA cempalu vEsukO mAvA
pUlu muDici oka cIrE kaTTi
ikapai gAjulu vEsuku rAmmA
burra tirigE dammE telipi..hO
nE karra tippi dummE dulipi
nI pamba rEpi koDatAlE debba..hO
oka paTTu paDitE UDe nI jabba
nettina paTTu oka sunnam boTTu
peDatA cempalu vEsukO mAvA
pUlu muDici oka cIrE kaTTi
ikapai gAjulu vEsuku rAmmA

ukku debba tIsE kshatriyula vamSam
enta goppadO cATi ceppanA
takkuvONNi kAnu talanu vancabOnu
gunDe undi kanDa undi
UrOLLa kashTamU nashTamU tIrci
annallE anDagA unnADu
edurostE dEvunnE edirincE vADu
sim^hamlA pOrADi gelucu vADu
nE pandem kaDatA Satruvu bharatam paDatA
vADi Dokka cincEstA civaraku DOlE kaTTEstA
are tala pogarunu vadalagoDatA
telivigA tala pagalagoDatA pOTIkostE savAlanTA
adirabanna vaddurA kanna
guddulu tini kuyyO morrO anTAru rAjAlu tinTAru khAjAlu

nettina paTTu oka sunnam boTTu
peDatA cempalu vEsukO mAvA
pUlu muDici oka cIrE kaTTi
ikapai gAjulu vEsuku rAmmA

nAtO vEstE pOTI cincEstA rA cITI
kAlu virici tOli olici
ChAtIni nuvvu tantE nI tala nE tantA
dubbu kAstA vadalagoDatA
vIrAdhi vIruDu SUruDu vIDu
gOdAla sim^hamai dUkinADu
palnATi A bAla candruDE vIDu
mA pallenu kApADagA puTTinADu
karra sAmu telusU dAnTlO oDupu telusU
nA jOliki vastE vADiki tIstA pulusu
are talabaDitE kalabaDatA
toDagoDitE melibeDatA
UrODi luccA killADi baccA ha kAskO cUskO
nE guTTugA koTTina koTTuDu
lekkenTukunTAru makkelu virigAka

nettina paTTu oka sunnam boTTu
peDatA cempalu vEsukO mAvA
pUlu muDici oka cIrE kaTTi
ikapai gAjulu vEsuku rAmmA
burra tirigE dammE telipi..hO
nE karra tippi dummE dulipi
nI pamba rEpi koDatAlE debba..hO
oka paTTu paDitE UDe nI jabba
nettina paTTu oka sunnam boTTu
peDatA cempalu vEsukO mAvA
pUlu muDici oka cIrE kaTTi
ikapai gAjulu vEsuku rAmmA

No comments:

Post a Comment