Sunday, December 1, 2013

Sarikottha Cheera, Pelli Pustakam

Sarikottha Cheera
Music Director : K. V. Mahadevan
Lyrics: Arudra
Singers: SP Balu



సరికొత్త చీర ఊహించినాను 
సరదాల సరిగంచు తీయించినాను 
మనసు మమత బడుగు పేద 
చీరలో చిత్రించినాను 
ఇది ఎన్నోకలల  కల నేత 
నా వన్నెల రాశికి సిరి జోత(2)

ముచ్చట గొలిపే మొగలి పొద్దుకు 
ముళ్ళు వాసన ఒక అందం 
అభిమానం గల ఆడపిల్లకు 
అలక కులుకు ఒక అందం 
ఈ అందాలన్నీ కలబోసా 
నే కొంగుకు చెంగున ముడి వేసా (2)

చుర చుర చూపులు ఒక మారు 
నే చిరు చిరు నవ్వులు ఒక మారు 
మూతి విరుపులు ఒక మారు 
నువ్వు ముద్దుకు సిద్దం ఒక మారు 
నువ్వు ఏ కలనున్నా మా బాగే 
ఈ చీర విశేషం అల్లాగే(2)




sarikotta cheera uhinchinanu
saradaala sariganchu teeyinchinanu
manasu mamata badugu peda
cheeralo chitrinchinanu
idi enno kalala kala neta
na vannela raasiki siri jota(2)

muchata golipe mogali podduku
mullu vasana oka andam
abhimanam gala aadapillaku
alaka kuluku oka andam
ee andaalannee kalabosaa
ne konguku chenguna mudi vesta(2)

chura chura chupulu oka maaru
ne chiru chiru navvulu oka maaru
muti virupulu oka maaru
nuvvu mudduku siddam oka maaru
nuvvu ye kalanunnaa maa baage
ee chira visesham allaage(2)




5 comments:

  1. My Favorite song...."PADAALA ALLIKA" Super.

    ReplyDelete
  2. అసలు సిసలైన భారతీయ ప్రేమికుల భావవ్యక్తీకరణకు ప్రతిబింభం.

    ReplyDelete
  3. చాలా తప్పులున్నాయ్ సరిదిద్దగలరు . 1. సరికొత్త చీర ఊహించినాను సరదాలు సరిగంచు 'నేయించినాను'అని ఉండాలి. 2.బడుగు పేద కాదు అది పడుగు పేక... (నిలువుగా అడ్డంగా నేయడం) 3.మొగలి పొత్తు కు అని ఉండాలి 4.ముల్లూ వాసన అని ఉండాలి ముళ్ళు కాదు 5 కలబోసా కాదు కలబోశా 6.నీ కొంగుకు చెంగును ముడి వేశా, 7.నీ చిరు చిరు నవ్వులు ఒకమారు అని ఉండాలి 8.ముద్దుకు సిద్ధం అని ఒత్తు ఉండాలి 9.ఏ కలనున్నా కాదు ఏ కళనున్నా మా బాగే అని ఉండాలి. ధన్యవాదాలు

    ReplyDelete
    Replies
    1. చాలా తప్పులు ఉన్నవి వాస్తవమే
      కృతజ్ఞతలు

      Delete
  4. చాలా తప్పులు న్నాయి
    సవరించి, మా కోసం మరోసారి
    అప్లోడ్ చేయగలరు

    ReplyDelete